గుడ్‌న్యూస్‌.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

March 30th Gold Price.మ‌న‌దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బంగారం ఆదుకుంటుంద‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2022 2:26 AM GMT
గుడ్‌న్యూస్‌.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

మ‌న‌దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బంగారం ఆదుకుంటుంద‌ని బావించ‌డంతో ప‌సిడి కొనుగోలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గుటు చోటు చేసుకుంటాయి. ఓ సారి త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. అందుక‌నే ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునే వారు వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు. ఇక ప‌సిడి ధర నేడు కూడా త‌గ్గింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.200 మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఇక వెండి కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నించింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,930, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,290

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,820, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,170

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల ధర రూ.52,100

వెండి ధరలు

కిలో వెండి ఢిల్లీలో రూ. 68,000, ముంబైలో రూ. 68,000, చెన్నైలో రూ.72,100, హైదరాబాద్‌లో రూ. 72,100, విజయవాడలో రూ. 72,100, విశాఖపట్నంలో రూ. 72,100 గా కొన‌సాగుతోంది.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story