మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
March 20th Gold Rate.మన దేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో
By తోట వంశీ కుమార్ Published on 20 March 2022 2:11 AM GMTమన దేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో పసిడి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇక నిన్న పెరిగిన పసిడి ధర నేడు తగ్గింది. ఆదివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.150 మేర తగ్గింది. ఇక పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండిపై రూ.1000 మేర తగ్గింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల ధర రూ.51,600
వెండి ధరలు
కిలో వెండి ముంబైలో రూ.68,000, ఢిల్లీలో రూ.68,000, చెన్నైలో రూ.72,300, కోల్‌కతాలో రూ.68,000, బెంగళూరులో రూ.72,300, కేరళలో రూ.72,300, హైదరాబాద్‌లో రూ.72,300, విజయవాడలో రూ.72,300 గా ఉంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.