ఈ రోజు బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

March 19th Gold Rate.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2022 2:44 AM GMT
ఈ రోజు బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. నేడు ప‌సిడి ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ.10 నుంచి రూ.100 పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధ‌ర‌ల పెరుగుద‌ల్లో తేడాలుంటాయి. అయితే.. నిన్న‌టితో పోలిస్తే వెండి ధ‌ర స్థిరంగానే ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,480, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,790

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల ధర రూ.51,770

వెండి ధరలు

కిలో వెండి ముంబైలో రూ.69,000, ఢిల్లీలో రూ.69,000, చెన్నైలో రూ.72,900, కోల్‌కతాలో రూ.69,000, బెంగళూరులో రూ.72,900, కేరళలో రూ.72,900, హైదరాబాద్‌లో రూ.72,900, విజయవాడలో రూ.72,900 గా ఉంది.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story