వ‌రుస‌గా రెండో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర

March 17th Gold Price.బంగారం ధ‌రల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఓ సారి ధ‌ర త‌గ్గితే.. మ‌రోసారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2022 1:47 AM GMT
వ‌రుస‌గా రెండో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర

బంగారం ధ‌రల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఓ సారి ధ‌ర త‌గ్గితే.. మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. నేడు కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.330 మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,920, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,650

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల ధర రూ.51,750

వెండి ధరలు

కిలో వెండి ఢిల్లీలో రూ.67,900, ముంబైలో రూ.67,900, చెన్నైలో రూ.72,300, కోల్‌కతాలో రూ.72,300, బెంగళూరులో రూ.72,300, కేరళలో రూ.72,300, హైదరాబాద్‌లో రూ.72,300, విజయవాడలో రూ.72,300 గా ఉంది.

Next Story