మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. దిగొస్తున్న బంగారం ధ‌ర

June 8th Gold Price.మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌. నిన్న స్వ‌ల్పంగా పెరిగిన ప‌సిడి ధ‌ర నేడు దిగి వ‌చ్చింది. బుధ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2022 2:47 AM GMT
మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. దిగొస్తున్న బంగారం ధ‌ర

మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌. నిన్న స్వ‌ల్పంగా పెరిగిన ప‌సిడి ధ‌ర నేడు దిగి వ‌చ్చింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.250 నుంచి రూ.300 మేర‌ త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,060

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,030

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల ధర రూ.51,930

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story