స్వల్పంగా పెరిగిన పసిడి ధర
June 7th Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2022 3:44 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. నేడు పసిడి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.10 నుంచి రూ.100 వరకు పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,260
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,930 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,240
- హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860, 24 క్యారెట్ల ధర రూ.52,210
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.