బంగారాన్ని కొనాలనుకునే వారికి శుభవార్త..
June 5th gold price.బంగారాన్ని కొనాలనుకునే వారికి నిజంగా ఇది శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2021 3:42 AM GMTబంగారాన్ని కొనాలనుకునే వారికి నిజంగా ఇది శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న వారికి గుడ్ న్యూస్. శనివారం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో తులం బంగారంపై ఏకంగా రూ. 700కిపై తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,700, 24 క్యారెట్ల ధర రూ. 50,900
ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,960, 24 క్యారెట్ల ధర రూ. 48,960
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,850, 24 క్యారెట్ల ధర రూ. 50,000
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,500, 24 క్యారెట్ల ధర రూ. 49,640
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 45,500, 24 క్యారెట్ల రూ.49,640
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,500, 24 క్యారెట్ల ధర రూ. 49,640
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,500, 24 క్యారెట్ల ధర రూ.49,640
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు.. బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.