బంగారం కొనాలనుకునే వారికి షాకిస్తున్నాయి పుత్తడి ధరలు. కరోనా కారణంగా బంగారం ధర తగ్గుతుందని భావించగా.. మరింత పెరుగుతోంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం.. కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. తాజాగా బుధవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.230పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,980, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,980
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,390, 24 క్యారెట్ల ధర రూ.50,600
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల ధర రూ.47,900
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,970
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,300
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300