ఈ రోజు కూడా బంగారం ధ‌ర పెరిగింది

June 28th Gold Rate.బంగారం కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. రోజు రోజుకు ధ‌ర‌లు పెరుగుతున్నాయి. నేడు కూడా ప‌సిడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2022 1:55 AM GMT
ఈ రోజు కూడా బంగారం ధ‌ర పెరిగింది

బంగారం కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. రోజు రోజుకు ధ‌ర‌లు పెరుగుతున్నాయి. నేడు కూడా ప‌సిడి ధ‌ర పెరిగింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.110 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,030

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,680, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,030

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల ధర రూ.51,980

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story