పసిడి ప్రియులకు శుభవార్త
June 27th Gold price.బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2021 1:32 AM GMTబంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. తాజాగా మంగళవారం దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉండగా.. ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,160, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,160
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,670, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
కాగా.. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని తెలిపారు.
వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,500 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కోల్‌కతాలో రూ.67,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కేరళలో రూ.67,900 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, విజయవాడలో రూ.73,500 వద్ద కొనసాగుతోంది.