గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర
June 25th Gold Rate.పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. నిన్నపసిడి ధర పెరుగగా.. నేడు
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2022 1:56 AM GMTపసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. నిన్నపసిడి ధర పెరుగగా.. నేడు ధర తగ్గింది. శనివారం 10 గ్రాముల బంగారం పై రూ.230 మేర తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,530, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,520, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల ధర రూ.51,760
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.