ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

June 25th Gold price.బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2021 7:07 AM IST
ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓ రోజు పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటోంది. శుక్ర‌వారం కూడా బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 వ‌ర‌కు త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,190 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,190 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,150, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 50,250

- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 46,190, 24 క్యారెట్ల ధ‌ర రూ. 47,190

- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,000, 24 క్యారెట్ల రూ.48,000

- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,400, 24 క్యారెట్ల ధర రూ. 48,440

- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,000, 24 క్యారెట్ల ధర రూ.48,000

- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,000, 24 క్యారెట్ల రూ.48,000

- విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,000, 24 క్యారెట్ల రూ.48,000

అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Next Story