స్వల్పంగా పెరిగిన బంగారం ధర
June 21st Gold Price.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే దాదాపుగా బంగారాన్ని కొనుగోలు
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2022 2:28 AM GMTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే దాదాపుగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్నసంగతి తెలిసిందే. అందుకనే కొనుగోలు దారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న పసిడి ధర స్థిరంగా ఉండగా.. నేడు స్వల్పంగా పెరిగింది. మంగళవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,190
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,130
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల ధర రూ.52,080
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.