ప‌సిడి ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

June 15th Gold price.ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 2:42 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డింది. నేడు ప‌సిడి ధ‌ర భారీగా త‌గ్గింది. బుధ‌వారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.960 మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,880

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,780

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల ధర రూ.51,710

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story