ఈ రోజు బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
June 14th Gold Price.మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఇంకే దేశంలోనూ ఉండదు. భారతీయులకు పసిడి అంటే మక్కువ
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2022 3:38 AM GMTమన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఇంకే దేశంలోనూ ఉండదు. భారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. ధరలు పెరుగుతున్నప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయరు. ఇక మంగళవారం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,430, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,830
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360, 24 క్యారెట్ల ధర రూ.52,760
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.