బంగారం కొనుగోలుదారులకు షాక్.. తగ్గేదే లే
July 6th Gold Rate.మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కవగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే ఎక్కువ మంది బంగారం కొనుగోలు
By తోట వంశీ కుమార్ Published on 6 July 2022 1:55 AM GMTమన దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కవగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతుంటారు. ఇక కొనుగోలుదారులు అంతా ఎల్లప్పుడూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచుతారు. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధర నేడు స్వల్పంగా పెరిగింది. బుధవారం 10 గ్రాముల బంగారం పై రూ.100మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,180, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,480
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల ధర రూ.52,470
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.