వ‌రుస‌గా నాలుగో రోజు పెరిగిన బంగారం ధ‌ర‌

July 5th Gold price.బంగారం ధరల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటుంటాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2021 3:28 AM GMT
వ‌రుస‌గా నాలుగో రోజు పెరిగిన బంగారం ధ‌ర‌

బంగారం ధరల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటుంటాయి. దేశీయంగా వ‌రుస‌గా నాలుగో రోజు కూడా బంగారం ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,940

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,310

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,910, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,610

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story