పెరిగిన బంగారం.. తగ్గిన వెండి
July 3rd Gold price.పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. కొద్ది రోజులుగా తగ్గుముఖం
By తోట వంశీ కుమార్ Published on 3 July 2021 2:33 AM GMTపసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన ధరలు పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాములకు రూ.200పెరిగింది. ఇక వెండి ధర విషయానికొస్తే కిలో వెండిపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,360
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,240, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,240
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు ఇలా..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, చెన్నైలో రూ.73,900 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, కోల్‌కతాలో రూ.68,500 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, కేరళలో రూ.68,500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,900 ఉండగా, విజయవాడలో రూ.73,900 వద్ద కొనసాగుతోంది.