ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌

July 29th Gold Rate.గ‌త రెండు, మూడు రోజులుగా త‌గ్గుతున్న ప‌సిడి ధ‌ర‌కు బ్రేక్ ప‌డింది. నేడు బంగారం ధ‌ర పెరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2022 2:00 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌

గ‌త రెండు, మూడు రోజులుగా త‌గ్గుతున్న ప‌సిడి ధ‌ర‌కు బ్రేక్ ప‌డింది. నేడు బంగారం ధ‌ర పెరిగింది. శుక్ర‌వారం 10గ్రాముల ప‌సిడి ధ‌రపై రూ.650 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధ‌ర‌ల పెరుగుద‌ల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,670, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,410

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల ధర రూ.51,380

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story