స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

July 29th Gold Price.ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా దేశీయంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2021 7:33 AM IST
స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.10 పెరిగింది. ఉదయం ఆరు గంటల సమయానికి దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,850 ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,220, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,330

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960

- బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,810, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,810, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,890

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,810, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,89

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,810, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,810, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890

ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయ‌ని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story