శుభ‌వార్త.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

July 23th Gold price.ప‌సిడి కొనుగోలుదారుల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే ఇది. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2021 2:52 AM GMT
శుభ‌వార్త.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి కొనుగోలుదారుల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే ఇది. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర వ‌రుస‌గా రెండో రోజు కూడా తగ్గింది. శుక్ర‌వారం కూడా ప‌సిడి ధ‌ర భారీగా త‌గ్గింది. దేశీయంగా రూ.350 మేర త‌గ్గింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.46,700, 24 క్యారెట్ల ధర రూ.50,950

- ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,900, 24 క్యారెట్ల ధ‌ర రూ. 47,900

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల ధర రూ. 48,600

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,000, 24 క్యారెట్ల ధర రూ. 49,010

- హైదారాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల ధర రూ. 48,600

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,550, 24 క్యారెట్ల ధర రూ. 48,600

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,550, 24 క్యారెట్ల ధ‌ర‌ రూ. 48,600

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story