పసిడి కొనుగోలుదారులకు శుభవార్త
July 22nd Gold Rate.పసిడి కొనుగోలుదారులకు నిజంగా శుభవార్త. రెండు, మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు
By తోట వంశీ కుమార్ Published on 22 July 2022 2:01 AM GMTపసిడి కొనుగోలుదారులకు నిజంగా శుభవార్త. రెండు, మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు పసిడి ధర తగ్గింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50.220
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల ధర రూ.50,180
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.