రెండు రోజుల్లో రూ.1000కి పైగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

July 1st Gold Rate.ప‌సిడి ధ‌ర క్ర‌మంగా దిగివ‌స్తుంది. వ‌రుస‌గా రెండో కూడా బంగారం ధ‌ర త‌గ్గింది. నిన్న 10 గ్రాముల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2022 2:02 AM GMT
రెండు రోజుల్లో రూ.1000కి పైగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి ధ‌ర క్ర‌మంగా దిగివ‌స్తుంది. వ‌రుస‌గా రెండో కూడా బంగారం ధ‌ర త‌గ్గింది. నిన్న 10 గ్రాముల ధ‌ర‌పై ఏకంగా రూ.900 త‌గ్గ‌గా.. నేడు రూ.110 మేర త‌గ్గింది. దీంతో రెండో రోజుల్లోనే బంగారం ధ‌ర వెయ్యికి పైగానే త‌గ్గిన‌ట్లైంది. ప్ర‌స్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,030

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,670, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,920

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,900

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల ధర రూ.50,890

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story