షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

July 16th Gold Price.ప‌సిడి కొనుగోలు దారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం త‌గ్గిన ధ‌ర‌లు ఇటీవ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2021 7:43 AM IST
షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

ప‌సిడి కొనుగోలు దారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం త‌గ్గిన ధ‌ర‌లు ఇటీవ‌ల పెరుగుతున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజు కూడా బంగారం ధ‌ర భారీగా పెరిగింది. నిన్న‌టితో పోల్చితే నేడు దేశీయంగా రూ.250 పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌ ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,900

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,480, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,480

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,400

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,260

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,260

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,260

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,260

బంగారం ధర పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం, వెండి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story