స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధర

July 15th Gold price.ప్ర‌తి నిత్యం ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2021 1:47 AM GMT
స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధర

ప్ర‌తి నిత్యం ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గ‌త కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం పెరుగుతూ ఉంది. నేడు మ‌రోసారి ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.100 పెరిగింది. కొన్ని చోట్ల ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,050, 24 క్యారెట్ల రూ. 51,250

- ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,080, 24 క్యారెట్ల రూ. 48,080

- చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల ధ‌ర‌ రూ. 45,310, 24 క్యారెట్ల రూ. 49,430

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల ధర రూ. 48,990

- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల రూ.44,900, 24 క్యారెట్ల ధర రూ. 48,990

- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల రూ. 44,900, 24 క్యారెట్ల ధర రూ. 48,990

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల ధర రూ.44,900

బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కార‌ణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story