వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర
July 14th Gold Rate.పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడినట్లే
By తోట వంశీ కుమార్ Published on 14 July 2022 1:57 AM GMTపసిడి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధర తగ్గింది. గురువారం 10 గ్రాముల బంగారం ధర పై రూ.100 తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,770, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,040
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల ధర రూ.50,950
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.