స్వల్పంగా పెరిగిన బంగారం ధర
July 10th Gold Rate.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే పసిడి కొనుగోలు చేసేందుకు
By తోట వంశీ కుమార్ Published on 10 July 2022 1:44 AM GMTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే పసిడి కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధర నేడు స్వల్పంగా పెరిగింది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,890, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,980 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,970, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,240
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల ధర రూ.51,210
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.