ఈ రోజు బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
January 9th Gold Rate.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ
By తోట వంశీ కుమార్ Published on 9 Jan 2022 7:31 AM ISTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. గత రెండు రోజులుగా తగ్గిన పసిడి ధర నేడు స్థిరంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరుగగా.. చాలా ప్రాంతాల్లో స్థిరంగా ఉంది. దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర రూ.46,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,920, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల ధర రూ.48,650
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.