ఈ రోజు బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

January 25th Gold Rate.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2022 2:44 AM GMT
ఈ రోజు బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ రోజు ధ‌ర త‌గ్గితే మ‌రో రోజు ధ‌ర పెరుగుతూ ఉంటుంది. అందుక‌నే ప‌సిడి కొనుగోలుదారుల‌కు బంగారం ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓక‌న్నేసి ఉంచుతారు. నేడు ప‌సిడి ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లోప‌సిడి ధ‌ర పెరుగ‌గా.. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో స్థిరంగా ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,530 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌రలు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,830, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,320

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490, 24 క్యారెట్ల ధర రూ.49,630

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story