షాకిచ్చిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర
January 12th Gold Rate.పసిడి ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓ రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతూ ఉంటుంది.
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2022 2:14 AM GMTపసిడి ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓ రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతూ ఉంటుంది. తాజాగా పసిడి ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని చోట్ల బంగారం ధర పెరుగగా.. కొన్ని చోట్ల స్వల్పంగా తగ్గింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.200 మేర పెరిగింది. దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర రూ.46,590 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,590 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,590, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,590
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,870, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,950
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల ధర రూ.48,760
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.