భారీగా త‌గ్గిన వెండి.. బంగారం ధర ఇలా

Gold Rate on September 29th.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Sep 2022 2:16 AM GMT
భారీగా త‌గ్గిన వెండి.. బంగారం ధర ఇలా

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. గురువారం బంగారం ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.45,830, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,000

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల ధర రూ.49,970

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

అలాగే వెండి ధరను గమనిస్తే.. రేటు భారీగా పడిపోయింది. వెండి ధర గురువారం రూ.700 మేర త‌గ్గింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ. 60 వేలకు దిగొచ్చింది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభ‌వార్త అనే చెప్ప‌వ‌చ్చు.

Next Story