తగ్గిన వెండి, బంగారం ధర ఎలాఉందంటే..?
Gold Rate on November 26th.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 26 Nov 2022 2:18 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. నిన్న పసిడి ధర పెరుగగా నేడు స్థిరంగా ఉంది. శనివారం 10 గ్రాముల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,120
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,840
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల ధర రూ.52,970
స్వల్పంగా తగ్గిన వెండి
కిలో వెండిపై రూ.200 తగ్గింది. కిలో వెండి ఢిల్లీలో రూ.62,000, ముంబైలో రూ.62,000, చెన్నైలో రూ.68,000, బెంగళూరులో రూ.68,000, హైదరాబాద్‌లో రూ.68,000, విజయవాడలో రూ.68,000, విశాఖపట్నంలో రూ.68,000 గా ఉంది.