పసిడి కొనుగోలుదారులకు షాక్
Gold Rate on November 25th.శుక్రవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.330 మేర పెరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 25 Nov 2022 2:10 AM GMTనిన్న, మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. నేడు బంగారం ధర పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.330 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,120
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల ధర రూ.52,970
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.