తగ్గుతున్న బంగారం ధర
Gold Rate on November 24th.మొన్నటి వరకు పెరిగిన పసిడి ధర ఇటీవల దిగివస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 24 Nov 2022 2:05 AM GMTమొన్నటి వరకు పెరిగిన పసిడి ధర ఇటీవల దిగివస్తోంది. గురువారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,960, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,410
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల ధర రూ.52,640
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.