బంగారం ధర అంత పెరిగిందా..?
Gold rate on August 13th.మనదేశంలో బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. సందర్భం ఏదైనా సరే పసిడిని
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2022 4:07 AM GMTమనదేశంలో బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. సందర్భం ఏదైనా సరే పసిడిని కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. నిన్న పసిడి ధర స్థిరంగా ఉండగా నేడు పెరిగింది. శనివారం 10 గ్రాముల బంగారం ధర పై రూ.400 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, రవాణా వంటి కారణాల వల్ల ధరల పెరుగుదల్లో స్వల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,240 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,240
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,340
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల ధర రూ.52,090