స్వల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

Gold rate in Hyderabad 14 March 2021.దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2021 11:16 AM IST
Gold rate in Hyderabad 14 March 2021

దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గతంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగి వస్తున్నాయి. ఆదివారం 10 గ్రాముల ధరపై స్వల్పంగా పెరిగింది.

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,160 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,870 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,870, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,160 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,830 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,830 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,830, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940 ఉంది. బెంగళూరులో 10 గ్రాముల బంగారం ధర 42,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,830 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,010, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,830 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,900, ముంబైలో కిలో వెండి ధర రూ.66,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.66,900, చెన్నైలో రూ.71,400, కేరళలో కిలో వెండి ధర రూ.66,900 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి రూ.71,400 ఉండగా, విజయవాడలో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, విశాఖలో రూ.71,400 ఉంది.

కాగా, దేశంలోని బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే.. మరి కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు 55 వేల వరకు మార్క్‌ దాటి పోగా, ప్రస్తుతం మాత్రం 42వేలకు అటు ఇటుగా ఉంటున్నాయి.


Next Story