ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

Gold price on September 22nd.ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. గురువారం బంగారం ధ‌ర త‌గ్గింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2022 2:06 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. గురువారం బంగారం ధ‌ర త‌గ్గింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.170 మేర త‌గ్గింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధ‌ర‌ల త‌గ్గుద‌ల్లో స్వ‌ల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,110 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,110

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.45,830 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,990

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల ధర రూ.49,960

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story