గుడ్ న్యూస్.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

Gold price on September 1st.బంగారాన్ని కొనుగోలు చేయానుకునే వారికి గుడ్‌న్యూస్‌. ఈ రోజు ప‌సిడి ధ‌ర భారీగా త‌గ్గింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sept 2022 8:15 AM IST
గుడ్ న్యూస్.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

బంగారాన్ని కొనుగోలు చేయాల‌నుకునే వారికి గుడ్‌న్యూస్‌. ఈ రోజు ప‌సిడి ధ‌ర భారీగా త‌గ్గింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.250 మేర త‌గ్గింది. ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్‌, ర‌వాణా వంటి వాటి కార‌ణంగా ధ‌ర‌ల త‌గ్గుద‌ల్లో స్వ‌ల్ప తేడాలు ఉంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,540, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,860

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,320

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,030 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,300

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల ధర రూ.51,270

Next Story