మహిళలకు షాకిస్తున్న బంగారం
Gold price on October 7th.భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. సందర్భం ఏదైనా సరే పసిడిని కొనుగోలు
By తోట వంశీ కుమార్ Published on 7 Oct 2022 1:55 AM GMTభారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. సందర్భం ఏదైనా సరే పసిడిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు బంగారం ఆదుకుంటుందని ఎక్కువ మంది బావించడమే దీనికి ప్రధాన కారణం. పసిడి ధరలు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. నేడు కూడా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,880, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,230
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల ధర రూ.52,200
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.