నేడు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి
Gold price on October 25th.బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 25 Oct 2022 1:56 AM GMTబంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. కాగా.. నేడు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. మంగళవారం పసిడి ధర స్థిరంగా ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,720
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,060, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,340
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,040, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,320
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల ధర రూ.51,290
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.