మహిళలకు శుభవార్త
Gold Price on October 19th.బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2022 1:50 AM GMTబంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర పెరిగితే మరోసారి తగ్గుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పసిడి ధర పెరుగుతుండగా నేడు బ్రేక్ పడింది. బుధవారం పసిడి ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల పసిడి ధరపై రూ.40 నుంచి రూ.400 మధ్య తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,420 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,640 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,570, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,640
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,310
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,640
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,470, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,710
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,640
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,640
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,420, 24 క్యారెట్ల ధర రూ.50,640
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.