ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

Gold price on November 5th.ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2022 2:05 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. వ‌రుస‌గా రెండో రోజు కూడా బంగారం ధ‌ర త‌గ్గింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.600 మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,440 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,440

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,170, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,460

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,320

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100, 24 క్యారెట్ల ధర రూ.50,290

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి రేటు త‌గ్గింది.

కిలో వెండిపై రూ.1900 వ‌ర‌కు పెరిగింది.

కిలో వెండి చెన్నైలో రూ.64,400, ముంబైలో రూ.60,000, కోల్‌కతాలో రూ.60,000, బెంగళూరులో రూ.64,400, ఢిల్లీలో రూ.60,000, హైదరాబాద్‌లో రూ.64,400, కేరళలో రూ.64,400, విజయవాడలో రూ.64,400 గా ఉంది.

Next Story