పసిడి కొనుగోలుదారులకు శుభవార్త
Gold price on August 30th.పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. నిన్నమొన్నటి వరకు కాస్త పెరుగుతూ వస్తున్న ధరలకు
By తోట వంశీ కుమార్ Published on 30 Aug 2022 8:52 AM ISTపసిడి కొనుగోలుదారులకు శుభవార్త. నిన్నమొన్నటి వరకు కాస్త పెరుగుతూ వస్తున్న ధరలకు బ్రేక్ పడింది. నిన్న స్థిరంగా ఉన్న ధరలు నేడు తగ్గాయి. మంగళవారం 10గ్రాముల బంగారం ధర పై రూ.170 మేర తగ్గాయి. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, డిమాండ్, రవాణా వంటి అంశాల ఆధారంగా పెరుగుదల్లో స్వల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,180, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,460
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల ధర రూ.51,430