మగువలకు భారీ షాక్
Gold Price on August 25th.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2022 2:09 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. గత 10 రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుండగా నేడు పెరిగింది. గురువారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.250 మేర పెరిగింది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, డిమాండ్, రవాణా వంటి అంశాల ఆధారంగా పెరుగుదల్లో స్వల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,580
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల ధర రూ.51,550