బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌

Gold price on August 23rd.బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ధ‌ర‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Aug 2022 3:40 AM GMT
బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌

బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ధ‌ర‌లు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి. నేడు కూడా ప‌సిడి ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.100 వ‌ర‌కు త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,590 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,590, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,920

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,520

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,590, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,920

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,640 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,970

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,620, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,950

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,590, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,920

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,590, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,920

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,590, 24 క్యారెట్ల ధర రూ.51,920

Next Story