బంగారం కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

Gold Price on August 20th.బంగారం కొనాల‌నుకునేవారికి శుభ‌వార్త‌. నేడు ప‌సిడి ధ‌ర‌లు మ‌రింత త‌గ్గాయి. శ‌నివారం 10 గ్రాముల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2022 1:41 AM GMT
బంగారం కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

బంగారం కొనాల‌నుకునేవారికి శుభ‌వార్త‌. నేడు ప‌సిడి ధ‌ర‌లు మ‌రింత త‌గ్గాయి. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.100 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,830, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,180

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల ధర రూ.52,150

Next Story