మొన్నటి వరకు ఆకాశాన్నింటిన బంగారం ధర క్రమంగా దిగివస్తోంది. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధర తగ్గింది. గురువారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 మేర తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,930, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900, 24 క్యారెట్ల ధర రూ.52,250