బంగారం కొనాల‌నుకునేవారికి శుభ‌వార్త‌

Gold Price on August 17th.ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌సిడి ధ‌ర‌లు పెరుగ‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2022 2:30 AM GMT
బంగారం కొనాల‌నుకునేవారికి శుభ‌వార్త‌

ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌సిడి ధ‌ర‌లు పెరుగ‌గా.. నేడు త‌గ్గింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.150 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,960

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,030, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,390

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల ధర రూ.52,360

Next Story