పసిడి కొనుగోలుదారులకు దారులకు శుభవార్త
Gold Price on August 16th.న దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే బంగారాన్ని కొనుగోలు
By తోట వంశీ కుమార్ Published on 16 Aug 2022 6:49 AM ISTమన దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే బంగారాన్ని కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక అవసరాల్లో బంగారం ఆదుకుంటుంది అనేది బావించడం కూడా కారణం కావొచ్చు. కాగా.. నేడు పసిడి ధర స్థిరంగా ఉంది. మంగళవారం ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,690
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,610
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,180, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల ధర రూ.52,530