మగువలకు శుభవార్త.. ఆదివారం బంగారం ధర ఎంతంటే
February 6th Gold price.మనదేశంలో బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు పెరిగినప్పటికి బంగారు
By తోట వంశీ కుమార్ Published on 6 Feb 2022 7:37 AM ISTమనదేశంలో బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు పెరిగినప్పటికి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయరు. పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి గనుక వాటి ధరలపై కొనుగోలుదారులు ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. ఇక ఆదివారం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరల్లోనూ మార్పులు చోటు చేసుకోలేదు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల ధర రూ.49,200
వెండి ధరలు..
కిలో వెండి ఢిల్లీలో రూ. 61,000, ముంబైలో రూ. 61,100, చెన్నైలో రూ. 65,100, కోల్‌కతాలో రూ.61,100, కేరళలో రూ.65,100, హైదరాబాద్‌లో రూ. 65,100, విజయవాడలో రూ. 65,100, విశాఖపట్నంలో రూ. 65,100 లు ఉంది.